Tirumala TTD Special Entry Darshan Tickets March 2025 300rs Released Online

Tirumala TTD Special Entry Darshan 300 Rupees March 2025 Ticket Book Online with Accommodation Rooms. Check Tirumala E-Special Entry Darshan Tickets Availability, Book along with Extra Laddus.

తిరుమల శ్రీవారి ప్రత్యెక ప్రవేశ దర్శనం ౩౦౦రూ టికెట్స్ మర్చి మాసం 2025 ఆన్లైన్ బుకింగ్ మొదలైనది. తిరుమల వెళ్ళే భక్తులకు ఆన్లైన్ ద్వార టికెట్లు పొందేన్తుకు ప్రత్యెక అవకాశం. TTD ౩౦౦ స్పెషల్ శీఘ్ర దర్శనం టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఈ పేజి లో తెలుసుకోండి.

Devotees visiting the most sacred and spiritual center – Tirumala Sri Venkateswara Swamy temple will look for best and comfortable darshan. There are three types of darshans (General Darshan) for normal devotees. First is Sarvadarshan, Second Darshan is Divyadarshan (for Devotees came by foot), Special Entry Darshan (Seegra Darshan formerly called.) costs 300 Rupees.

పరమ పుణ్య క్షేత్రం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి నిత్యమూ లక్షలాది మంది భక్తులు దేశం నలు మూలాలు నుండి వస్తుంటారు. శ్రీవారి దర్సనాని కోసం TTD సమగ్త్రమైన ఏర్పాట్లు చేసింది. భక్తులు తమ ప్రియమైన స్వామి వారి దర్శనం కోసం కాలి నడకన మరియు రోడ్డు మార్గం ద్వార తిరుమల చేరుకుంటారు. సౌకర్యవంతమైన శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా అడ్వాన్స్డ్ బుకింగ్ సిస్టం తిరుమల లో అమలు పరుస్తున్నారు. ఇంత క్రితం శ్రీవారి 50 రూపాయల దర్శనం టికెట్స్ మత్రమే ఆన్లైన్ బుకింగ్ కోసం ఉండేవి. 2018 నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ౩౦౦ రూపాయలు దర్శనం టికెట్స్ కరెంటు బుకింగ్ ద్వార కాకుండా ఆన్లైన్ ద్వార అడ్వాన్సు బుకింగ్ చేసుకొనేందుకు వీలు కల్పించారు. భక్తులు ఎవరు అయినను వారి మొబైల్ నెంబర్తో ttdevasthanams.ap.gov.in వెబ్సైటు నందు యూసర్ ID రిజిస్టర్ చేసుకొని శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చును.

In previous days the current and direct purchase of tickets is allowed in Q. From past 3 years with steady incre ase of Devotees for Special Entry Darshan, Tirumala Management Board TTD has started the sale or release of E-Special Entry Darshan Tickets in Online. From 15th September of 2015 Devotees may observe the online booking of Seegra Darshan Tickets.

TTD has released new quota for February 2025 Special Entry Darshan for devotees. Online website of Tirumala temple ttdevasthanams.ap.gov.in is updated with below information about schedule. Tickets are allowed to book from 10 AM from 23 November onward. login with your account or download TTD Govinda mobile app for instant booking of accommodation and darshan tickets.

Latest Updates in Tirupati Balaji TTD Online Website December 2024:

EventDate
Tirumala Srivari Arjitha Seva Electronic Dip Starts on18 December 2024 @ 10 AM
Tirumala March 2025 Darshan Tickets Online Booking starts from24 December 2024 @ 10 AM
Tirumala Srivari Arjitha Seva Tickets March 202521 December 2024 @ 10 AM
Accommodation Booking Starts from 25 December 2024 @ 10 AM
Tirumala Sr Citizen & Differently abled tickets release on23 December 2024 @ 3 PM

Recently on December 16 Online website of Tirumala Srivari Darshan Tickets & Arjitha Sevas in Temple is updated with important schedule for ticket booking in 300 rupees special entry category. Devotees can book tickets in any date of March 2024.

Arjitha Sevas Lucky Dip Quota for Month of Feb 2025 is going to release on Last week of November 2024.

Devotees need to visit https://ttdevasthanams.ap.gov.in/ website and login with their mobile number by using OTP authentication.

Simple login with OTP authentication and entering the devotee details is enough. At present Voter ID card, Aadhar UID card and passport is allowed for darshan booking.

Devotees cannot book twice with in 30 days using same ID proof and booking is halted till you change ID type.

Changes in Darshan Date is not allowed once quota is booking.

తిరుమల శ్రీవారి ౩౦౦రూ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ విధానం:

శ్రీవారి దర్శనం టికెట్స్ భక్తులు వారి మొబైల్ అప్లికేషను ద్వారా కాని లేదా ఆన్లైన్ వెబ్సైటు లో నైనను బుక్ చేయగలరు. ముందుగా మీ మొబైల్ నెంబర్తో శ్రీవారి వెబ్సైటు నందు మీ యూసర్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. OTP ద్వారా మీ యూసర్ అక్టివేషన్ చేసుకొని టికెట్స్ రిలీజ్ అయ్యే సమయానికి మీరు వెబ్సైటు లో లాగిన్ అవ్వండి.

వేలకొలది మంది లాగిన్ అవుతారు కాబట్టి మీకు కొంచెం సేపు వెయిట్ చేసేందుకు ఒక టైమర్ వస్తుంది. టైమర్ అయిపోయినాక మీరు ఏ నెల లో టికెట్స్ కావాలి అనుకుంటే ఆ నెల లో మీకు ఇష్టం అయిన తారీకు సెలెక్ట్ చేసుకోండి.

ఒక రోజులో మొత్తం 12 టైం స్లోట్స్ ఉంటాయి. ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు టైం స్లోట్స్ లో ఏదైనా ఒక దానిని ఎంపిక చేస్కొని మీకు ఎన్ని టికెట్లు కావాలో క్రింద ఆప్షన్ లో ఎంటర్ చేయండి. ఒక టికెట్ మీద మొత్తం 6 వ్యక్తులను అనుమతిస్తారు. లడ్డులు కూడా ముందే ఎన్ని కావాలనో మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఒక్క లడ్డు వెల 50 రూ మత్రమే. ఒక వ్యక్తికీ రెండు లడ్డులు చొప్పున మనం తీసుకోనవచును. దర్శనం టికెట్ ద్వారా ఒక లడ్డు ప్రసాదం గా ఇవ్వబడుతుంది.

తేదీలు మరియు టైం స్లాట్ ఎంపిక తరువాత దర్శనం వివరాలు నింపాలి. వ్యక్తుల పేర్లు, వయసు, గుర్తింపు కార్డు వివరములు అన్ని నింపిన తరువాత త్వరగా అన్ని చెక్ చేస్కొని ఆన్లైన్ పేమెంట్ ద్వార మీ టికెట్స్ డబ్బులు కట్టాలి. ఫోనేపే, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవిని పూర్తి చేస్తే, మీ టికెట్స్ బుక్ చెయబదుతాయి.

Check Availability of Tirumala 300 Rupees TTD Special Entry Darshan Tickets in online & Current Booking:

Current booking of Special Entry Darshan Tickets:

The Board of Tirumala Tirupati Devasthanams has given equal chance of tickets issuing. Indian Post offices in every town and village, TTD Current Booking counters, Ap and Telangana Mee-Seva Centers, Kalyanamadapams organized by TTD etc are facilitated for current booking. Each Post office or Kalyana Mandapams have only 50 tickets reserved for their quotaand No means of increasing the number is observed.

Procedure for Current Booking:

Visit nearest meeseva center or Indian post office along with aadhar or any ID proof. Give your Bio Metric verification along with Email, Mobile number. There is a service charge might be collected or not for this facility.

Keep in mind that no ticket reprinting is available in current booking.

Online Booking Procedure and steps for TTD Special Entry Darshan tickets in ttdevasthanams.ap.gov.in website:

First Login with your TTD user ID or Register if you do not have one. Check TTD User Registration Setups now.

First step is choosing the date. A list of four months with calendar days are appeared on the screen.

Maximum 10 tickets are allowed to book for each transaction. The list of available slots on the pertaining day is displayed on the screen.

Check the tick box on the selected slot. The number of available tickets per each slot is shown beside. Generally ticket slots are opened from 9 AM to 6 PM. Each Slot has 1300 Tickets available in online booking.

If devotees require any extra laddus, 2 per each person is allowed at a cost of 25 Rupees is available. E collection of donations at the time of booking is allowed this time.

Once you have gone through above steps fill the details of pilgrims attending to the adobe of god. Aadhar ID, Voter Card, Passport, PAN card, Driving License etc.

Proceed to pay the price for tickets. Once the payment is processed and E-Receipt is generated to download for taking the print out. An email and mobile alert of booking details is sent by TTD.

తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లు ౩౦౦ రూపాయలను మొబైల్ ఫోన్లో ఇలా సులభంగా బుక్ చేసుకోండి:

ముందుగా శ్రీవారి దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ttdevasthanams.ap.gov.in వెబ్సైటు లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. నవంబర్ 25న ఉదయం 10:00 గంటల సమయం నుండి తితిదే వెబ్సైటులో ఫెబ్రవరి 2025 నెలకు టికెట్లు మొత్తం మూడు లక్షలుకు పైగా టికెట్లు ఒకేసారి బుక్ చేసుకొనేందుకు వీలు కల్పించారు.

ఆన్లైన్ టికెట్లు బుక్ చేయాలంటే ఒక యూసర్ id ద్వార లాగిన్ అవ్వాలి. యూసర్ id లేనివారు మొబైల్ నెంబర్ ద్వార లాగిన్ అవ్వచ్చు. ఒక మొబైల్ నెంబర్ ద్వార కేవలం 6 టికెట్లు మత్రమే పొందగలరు.

శ్రీవారి భక్తులకు వొటర్ కార్డు, ఆధార కార్డు, పాస్ పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి 180 రోజులకు ఒకసారి దర్శనం టికెట్స్ పొందవాచ్చు. ముందుగా మీరు మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అయ్యాక స్పెషల్ దర్శనం ఆప్షన్ సెలెక్ట్ చేస్కొండి.

ప్రస్తుత నెల టికెట్లు ఏవైతే బుకింగ్కి ఓపెన్ లో ఉన్నాయో ఆ నెల క్యాలెండరు ఆప్షన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. మీకు నచ్చిన డేట్ సెలెక్ట్ చేస్కున్న తరువాత టైం స్లాట్ ఎంపిక చేసుకోండి.

టైం స్లాట్ లో ఎన్ని టికెట్స్ ఉన్నాయో మీకు ఆకడ కనిపిస్తుంది. తరువాత ఈ టికెట్ పైన ఎన్ని టికెట్స్ కావాలో ఆప్షన్ లో ఎంచుకొని, ఎక్స్ట్రా లడ్డులు కావలసివస్తే అన్ని సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి.

ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ద్వార టికెట్స్ యొక్క డబ్బులు యుపిఐ ఆప్షన్ ద్వార లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లించండి. పేమెంట్ సక్సెస్ అయ్యిన వెంటనే శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లు మీ ఎకౌంటు నందు డౌన్లోడ్ కోసం సిద్దంగా హిస్టరీ ఆప్షన్ లో ఉంటాయి.

Tirumala Special Entry Darshan Tickets Online Booking Latest Updates:

Amid the crisis of Covid 19 Lockdown measures taken up by government, Tirumala darshan and all its activities are closed for 78 consecutive days. Now in compliance with government guidelines of Lockdown 5.0 new measures were taken for Tirumala Darshan for Devotees. At present 7000 devotees who book Special entry darshan tickets online are allowed per each day and duration of stay @ tirumala is reduced to 24 hours.

Devotees need to accept the below conditions before entering the Tirumala from Alipiri gate via vehicles or by foot.

Only one laddu is given for each devotee as prasadam instead of 2.

Right now only 250 persons are allowed for darshan per one hour.

Pilgrims can book the tickets max 6 per group in online or visit TTD authorised booking counters all over the country.

Booking TTD Special Entry Darshan with Accommodation & Room Booking with darshan in Nandakam Guest House:

ttd special entry darshan booking tickets online

The Time slots of Morning 10 AM, 11 AM, 5 PM, 6PM in Evening has a special provision to book a 12 Hour guest house room in Nandakam. The price is 350 Rupees only and check in slots is 4 hours prior to room is allowed.

A 2 % of online services charges is collected by TTD as an online payment gateway processing fees.

Please leave the suggestions in feedback for any support.


Discover more from TTD Tirumala Seva Darshan

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

37 thoughts on “Tirumala TTD Special Entry Darshan Tickets March 2025 300rs Released Online”

    1. ತಿರುಪತಿ ತಿರುಮಲದಲ್ಲಿ ಈಗ ಮಕ್ಕಳಿಗೆ ಮೂಡಿ ನೀಡಬಹುದೇ. ರೂಮ್ ಸಿಗುತ್ತಾ. ದಯಮಾಡಿ ಮಾಹಿತಿಗಳನ್ನು ನೀಡಿ. ಮಕ್ಕಳನ್ನು ಕರ್ಕೊಂಡು ಬರಬಹುದೇ

  1. We Four family Members Visited Sri Padmavathi Thayaar Temple On 31.05.2017 There We see the Workers in that Temple Treated Us as unwanted guest of their Home There is a partiality between Telugu and other peoples We have been humiliated in the sannithanam by your staff Though we paid our for special entry dharshan Rs 20 per head There is a great partiality between telugu devotees and others It is very shame ful act of Devasthan employees

  2. very nice post! I too want to visit Tirumala Temple once in my life time. Can any one please share locations and puja timings.

  3. Very glad that the provision for senior citizen darshan have been reopened,I request that a similar provision for sewas may also be opened for senior citizen separately at CRO vijaya bank counter. Krishna Shalwadi from Hubli Karnataka

  4. we have recently visited this temple. Actually we reached the temple by 6-10 PM to perform kunguma archanai between the schedule 7-8 PM .but we were told that kunguma acharna is being done between 11.30 A.M and 4.30 PM Then we came again next day by 12..30 noon . and performed that Archana. Had the temple authorities updated this particulars , it would help the pilgrims.

  5. Tirumala tirupathi devastanam vari site lo ekkada explanation undhadu Kani ikkada Anni clarity GA unnayi chala baga ardham avvthundi tq sir

Scroll to Top